ఎలాన్ మస్క్ వ్యవస్థాపించిన SpaceX సంస్థ ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్ Starlink ఇప్పుడు భారత మార్కెట్‌లో అధికారికంగా ప్రవేశించడానికి సిద్ధమైంది. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన ఇంటర్నెట్ అందించడమే ప్రధాన లక్ష్యం.
Starlink ఇండియాధరలు—పూర్తి వివరాలు.
Starlink ప్రస్తుతం భారత్‌లో రెసిడెన్షియల్ ప్లాన్‌కు మాత్రమే ధరలను వెల్లడించింది.
1. నెలసరి ప్లాన్ ధర
నెలకు ₹8,600
అపరిమిత డేటా
2. ఒకసారికొనాల్సిన హార్డ్‌వేర్ కిట్
ధర: ₹34,000
ఇందులో...